Awareness Seminar : నేల ఆరోగ్యంపై అవగాహన సదస్సు

TRINETHRAM NEWS

డిండి (గుండ్లపల్లి)డిసెంబర్ 29 త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలోని తెలంగాణ ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో డిండి మండల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నేల ఆరోగ్యంపై ,సోమవారం అవగాహన కల్పించారు.

నేల నమూనాలను ఎలా సేకరించాలో, పంట వైవిధ్యీకరణ ,నేల కాలుష్యం, నీటి కాలుష్యం, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, మొక్కల సమగ్ర పోషక నిర్వహణ గురించి పాఠశాల విద్యార్థులకు ,మండల వ్యవసాయ అధికారి రేహానా, డిండి క్లస్టర్ ఏ ఈ ఓ వెంకటేష్ వివరించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Awareness seminar on soil health

You cannot copy content of this page

Scroll to Top