First Aid Center : ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ప్రారంభం

TRINETHRAM NEWS

తేదీ : 28/12/2025. తిరుపతి జిల్లా : (త్రినేత్రం న్యూస్); తిరుపతి అలిపిరి మెట్ల మార్గంలో ఏడు వ మైలురాయి వద్ద తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బి.ఆర్ నాయుడు ప్రాథమిక చికిత్స కేంద్రాన్ని ప్రారంభించారు.

శ్రీవారి దర్శనానికి మెట్ల మార్గంలో వచ్చే భక్తుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేశారు.

అనారోగ్యానికి గురైన భక్తులకు త్వరితగతిన వైద్య సేవలు అందించడమే దీని లక్ష్యం. అపోలో వైద్యులు శిక్షణ పొందిన పారా మెడికల్ బృందం ఇక్కడ సేవలు అందిస్తుంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

First Aid Center Launched

You cannot copy content of this page

Scroll to Top