దేవరకొండ డివిజన్ డిసెంబర్ 28 త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణానికి చెందిన ఫయాజ్ ఇటీవల అనారోగ్యంతో హైదరాబాద్ పయనీర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఆదివారం బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….మెరుగైన వైద్యం అందించాలని ఆయన వైద్యులను కోరారు.త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఆయన వెంట పలువురు బిఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


