Trinethram News : చరిత్రలో ఈరోజు డిసెంబర్ 28 న
సంఘటనలు
1885: భారత జాతీయ కాంగ్రెసు స్థాపన జరిగింది. మొదటి అధ్యక్షుడు ఉమేష్ చంద్ర బెనర్జీ.
జననాలు
1856: ఉడ్రోవిల్సన్, అమెరికా మాజీ అధ్యక్షుడు.
1875: బెల్లంకొండ రామరాయ కవీంద్రుడు, పండితుడు, కవి.(మ.1914)
1932: ఇండియా – ధీరుభాయ్ అంబానీ, పారిశ్రామికవేత్త.
1932: నేరెళ్ళ వేణుమాధవ్, మిమిక్రీ కళాకారుడు. వీరికి ‘ధ్వన్యనుకరణ సామ్రాట్’ అనే బిరుదం కూడా కలదు
1993: రాచెల్ అంకోమా, అక్రా మెజెస్టిక్స్ స్పోర్ట్స్ అకాడమీ వ్యవస్థాపకురాలు
1937: ఇండియా – రతన్ టాటా, పారిశ్రామికవేత్త.
1940: వంకాయల సత్యనారాయణ, సహాయ నటుడుగా దాదాపు 180 తెలుగు సినిమాలలో నటించారు
1945: నేపాల్ – బీరేంద్ర, రాజు.
1952: ఇండియా – అరుణ్ జైట్లీ, రాజకీయవేత్త.
1954: అమెరికన్ నటుడు, సినీరచయిత, దర్శకుడు, చిత్ర నిర్మాత డెంజెల్ వాషింగ్టన్ జననం.
1955: చైనా – లియూ క్సియాబొ, నొబుల్ శాంతి బహుమతి గ్రహీత.
1969: అమెరికా సాఫ్ట్‌వేర్ ఇంజనీరు, హ్యాకర్, ఓపెన్ సోర్సు లినక్స్ కెర్నల్ అభివృద్ధికారుడు లినస్ టోర్వాల్డ్స్ జననం.
మరణాలు
1859: మొదటి లా కమిషన్ ఛైర్మన్, ఇండియన్ పీనల్ కోడ్ 1860 సృష్టికర్త.లార్డ్ మెకాలే (థామస్ బాబింగ్టన్ మెకాలే, ఫస్ట్ బేరన్ మెకాలే పి.సి. (జ 1800 అక్టోబరు 25 మరణం 1859 డిసెంబర్ 28). (ఇతడే భారతదేశంలో ఆంగ్ల విద్యాబోధనకు పునాది వేసిన వాడు).
1923: షేక్ అయాజ్, ప్రసిద్ధ పాకిస్థానీ సింధీ కవి. సితార-ఎ-ఇంతియాజ్ పురస్కారగ్రహీత. (జ.1923)
2022: శ్రీభాష్యం విజయసారథి, సంస్కృత కవి, పండితుడు. పద్మశ్రీ అవార్డు గ్రహీత. (జ.1936)
2023: విజయకాంత్, తమిళ ,తెలుగు చిత్రాల నటుడు, రాజకీయ నాయకుడు.(జ.1952)
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


