Nagababu : ఫ్యాషన్‌ డ్రెస్‌లు ధరించడం తప్పు కాదు: శివాజీ కామెంట్స్‌పై నాగబాబు స్పందన

TRINETHRAM NEWS

Trinethram News : మహిళల డ్రెస్‌ల విషయంలో శివాజీ చేసిన కామెంట్స్‌ను నాగబాబు (NagaBabu) తప్పు పట్టారు. సమాజం ప్రస్తుతం పురుషాధిక్య ఆలోచనలతో నడుస్తోందని వాటినుంచి బయటకు రావాలన్నారు. మోడ్రన్‌ దుస్తులు ధరించడం తప్పు కాదన్నారు. మహిళలపై జరుగుతోన్న అత్యాచారాలు వారి డ్రెస్‌ల వల్ల కాదని.. మగవాళ్ల క్రూరత్వం వల్ల అని నాగబాబు అన్నారు. తన అభిప్రాయాన్ని తెలుపుతూ ఇన్‌స్టా వేదికగా సుదీర్ఘ వీడియో విడుదల చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Nagababu's response to Shivaji's comments

You cannot copy content of this page

Scroll to Top