MLA Vegulla : క్రైస్తవ సోదర సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు

TRINETHRAM NEWS

ఎమ్మెల్యే వేగుళ్ళ.. మండపేట నియోజకవర్గ క్రైస్తవ సోదర సోదరీమణులకు రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. జాలి, దయ, కరుణ, ప్రేమ, క్షమా గుణం వంటి అంశాలను లోకానికి చాటి చెప్పిన మహనీయుడు క్రీస్తు అని కొనియాడారు.

సమస్త లోకానికి శాంతి సందేశాన్ని అందించే క్రీస్తు బోధనలు ఎంతో అనుచరణీయమని పేర్కొన్నారు. క్రైస్తవ సోదరులు అందరికీ ఈ క్రిస్మస్ పండుగ సకల శుభాలను కలగజేయాలని కోరుకుంటున్నట్లు వేగుళ్ల తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Merry Christmas to Christian brothers and sisters

You cannot copy content of this page

Scroll to Top