రుక్మిణి ఎస్టేట్ లో ఘనంగా అయ్యప్ప మహా పడిపూజా

TRINETHRAM NEWS

రుక్మిణి ఎస్టేట్ లో ఘనంగా అయ్యప్ప మహా పడిపూజా…

ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే కేపీ. వివేకానంద గారు….

ఈరోజు 132- జీడిమెట్ల డివిజన్ రుక్మిణి ఎస్టేట్స్ లో గురు స్వామి శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప మహా పడిపూజ కార్యక్రమానికి ఎమ్మెల్యే కేపీ.వివేకానంద గారు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ.వివేకానంద గారు మాట్లాడుతూ హరిహర సుతుడు ఆ అయ్యప్పను పూజించడం ద్వారా అష్టైశ్వర్యాలు, మానసిక ప్రశాంతత చేకూరుతుందన్నారు.

ఈ మహా పడిపూజ కార్యక్రమంలో పోచమ్మ గుడి టెంపుల్ ఇంచార్జ్ ప్రభాకర్ ముద్దాపురం, గజా గురుస్వామి, ప్రవీణ్ గురు స్వామి, దుర్గారావు గురుస్వామి, మణికంఠ, సాయికుమార్ ముద్దాపురం తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top