జూలై 23, 2026

WhatsApp Image 2023 12 15 at 1.06.39 PM

TRINETHRAM NEWS

కుత్బుల్లాపూర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే కేపీ. వివేకానంద కీ శుభాకాంక్షలు వెల్లువ…

ఈరోజు కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు, అభిమానులు, సంక్షేమ సంఘం సభ్యులు, కార్యకర్తలు ఎమ్మెల్యే కేపీ వివేకానంద కలిసి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ. వివేకానంద గారు మాట్లాడుతూ కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలోని అన్ని వర్గాల ప్రజల ఆశీర్వాదాలు, సంపూర్ణ మద్దతుతో ఇంతటి అఖండ విజయం లభించిందన్నారు. రానున్న ఐదేళ్లలో నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే కుత్బుల్లాపూర్ ను ప్రత్యేక అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా ప్రథమ స్థానంలో నిలుపుతామన్నారు.

You cannot copy content of this page