వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వికారాబాద్ జిల్లా బి సి సంక్షేమ సంఘం మరియు బీసీ జేఏసీ చైర్మన్ గుడిసె లక్ష్మణ్ జిల్లా జేఏసీ కన్వీనర్ యాదగిరి యాదవ్ కొంపల్లి మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ బి సి సంక్షేమ సంఘం వికారాబాద్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కె లాలయ్య ముదిరాజ్ కోడి లక్ష్మణ్ ముదిరాజ్ కెరెల్లి జి వెంకటేష్ ముదిరాజ్ తదితరలు బీసీ నాయకులు ఆర్ కృష్ణయ్యను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది జనవరి 18న వికారాబాద్ జిల్లా బిసి సర్పంచులకు సన్మాన కార్యక్రమంలో పాల్గొనాలని జాతీయ అధ్యక్షుడైన ఆర్ కృష్ణయ్య ను కలిసి మాట్లాడడం జరిగింది కృష్ణయ్య దానికి స్పందించి కార్యక్రమానికి నేను వస్తాను అని తెలియజేశారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


