New Survey : కొత్త సర్వే, పథకాలతో పాటు ప్రయోజనాలు

TRINETHRAM NEWS

తేదీ : 23/12/2025. గుంటూరు జిల్లా : అమరావతి: (త్రినేత్రం న్యూస్); రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే పేరుతో కొత్త సర్వే చేపట్టింది. ఈ సర్వే కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే మొదలైంది. ఏడు నెలల పాటు జరిగే అవకాశం ఉంది. కుటుంబాలకు చెందిన వివరాలను మొత్తం సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

దీనివల్ల ప్రభుత్వానికి ,ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందని భావిస్తోంది. అమలు చేసే సంక్షేమ పథకాలు , ప్రయోజనాలు ప్రజలకు మరింత చేరువ చేయడానికి సర్వే ఉపయోగపడుతుందని గట్టిగా నమ్ముతోంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

New survey, schemes and benefits

You cannot copy content of this page

Scroll to Top