Ponna Sudhakar Reddy : సాయి రెడ్డి గూడా గ్రామపంచాయతీ సర్పంచ్ గా పొన్న సుధాకర్ రెడ్డి ప్రమాణ స్వీకారం

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్/ షాబాద్ ప్రతినిధి లింగారెడ్డి గూడా గ్రామపంచాయతీ సర్పంచ్ సుధాకర్ రెడ్డి మరియు వార్డ్ మెంబర్లు మరియు సెక్రెటరీ తో కలిసి ప్రమాణ స్వీకారం చేపట్టారు అదేవిధంగా గ్రామ అభివృద్ధి కోసం మొదటి రోజు అండర్ డ్రైనేజ్ పనులు చేపట్టారు అదేవిధంగా వారు మీడియాతో మాట్లాడుతూ లింగరెడ్డిగూడెం గ్రామ ప్రజలకి నన్ను 315 ఓట్ల మెజార్టీతో గెలిపించినందుకు ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మన గ్రామ అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా తీర్చి దిద్దుతానని వారు అందరి సమక్షంలో మాట ఇస్తున్నానని తెలిపారు ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు మరియు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనా వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Ponna Sudhakar Reddy takes oath as Sarpanch

You cannot copy content of this page

Scroll to Top