తేదీ : 20/12/2025. గుంటూరు జిల్లా : అమరావతి : (త్రినేత్రం న్యూస్ ); ఇంటర్మీడియట్ విద్యార్థులకు అలర్ట్. పరీక్షల ఫీజు చెల్లించేందుకు బోర్డు మరో అవకాశం కల్పించింది. తాత్కల్ స్కీం కింద రూపాయలు ఐదు వేలు , ఫైన్ తో వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు జనవరి ఐదు వ తేదీ వరకు ఫీజు చెల్లించుకోవచ్చని ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. ఇప్పటికే గడువు ముగిసినప్పటికీ, ఈ అవకాశాన్ని మిగిలిపోయిన విద్యార్థులు వినియోగించుకోవాలని సూచించింది. దీని తరువాత ఎలాంటి గడువు పాడగింపు ఉండదని స్పష్టం చేసింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


