Patnam Mahender Reddy : శ్రీ జగన్మాత ఎల్లమ్మను దర్శించుకున్న పట్నం మహేందర్ రెడ్డి

TRINETHRAM NEWS

తాండూర్ నియోజకవర్గం ప్రతినిధి త్రినేత్రం న్యూస్ యాలాల్ మండల్ ముద్దాయిపేట గ్రామంలోని శ్రీ జగన్మాత యెల్లమ్మ మాత ను దర్శించుకున్న తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి “*
యాలాల్ మండల్ ముద్దాయిపేట గ్రామంలోని శ్రీ జగన్మాత యెల్లమ్మ తిరుణాల జాతర మహోత్సవాని పురస్కరించుకొని అమ్మవారిని దర్శించుకున్న డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి వారితో పాటు రాష్ట్ర టీపీసీసీ ప్రచార సమన్వయకర్త కరణం పురుషోత్తం రావు,మాజీ మున్సిపల్ కౌన్సిలర్ గడ్డలి పరిమళ రవీందర్,సర్పంచ్ రుద్రమణి రాజప్ప, ఉప సర్పంచ్ శివకుమార్, దేవాలయ కమిటీ చైర్మన్ దేవరగారి రాములు, నాయకులు మాజీ సర్పంచ్ కేశవ్ రావు, భగవాన్,రమేష్ కుమార్,గోపాల్,నర్సింలు, ఆరీఫ్,వహీద్, రమేష్ ,ఆసిఫ్ మరియు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Patnam Mahender Reddy visited Sri Jaganmata Yellamma

You cannot copy content of this page

Scroll to Top