జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ తెలంగాణ భవన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో వికారాబాద్, పరిగి, తాండూరు నియోజకవర్గంలో బి ఆర్ ఎస్ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలిచింది. మర్పల్లిలో ఒక్క ఓటు తేడాతో బి ఆర్ ఎస్ పార్టీ ఓడిపోవడం జరిగింది.బి ఆర్ ఎస్ గెలిచిన దగ్గర రికౌంటింగ్ చేసి కాంగ్రెస్ గెలిచిందని చెప్పారు.మొమిన్ కళాన్ గ్రామంలో బి ఆర్ ఎస్ గెలిస్తే, రీ కౌంటింగ్ చేసి కాంగ్రెస్ పార్టీ గెలిచిందని చెప్పారు.
బి ఆర్ ఎస్ పార్టీ గెలిచిన దగ్గర దాడులకు పాల్పడుతున్నారు. పిర్యాదులు చేస్తే పోలీసులు కేసులు నమోదు చేయడం లేదు. పోలీసులు రాజ్యాంగ బద్దంగా వ్యవహరించాలి.పోలీసులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లా వ్యహరించొద్దు . రాబోయిది బిఆర్ఎస్ పార్టీ అప్పుడు ఎవరిని వదిలిపెట్టేది లేదు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


