New Sarpanchs : తాండూరు పట్టణంలో నూతన బిసి సర్పంచులకు ఘనంగా సన్మానం

TRINETHRAM NEWS

తాండూర్ నియోజకవర్గం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి నూతనంగా ఎన్నికై న సర్పంచులకు బీసీ సంగం తరుపున జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజకుమార్ సన్మానం చేయడం జరిగిది ఇందూర్ సర్పంచ్ వెంకటేష్ ముదిరాజ్ మరియు రెడ్డి ఘనపూర్ సర్పంచ్ బసంత్ కు సన్మానం చేయడం జరిగిది ఈయొక్క కార్యక్రమం లో బీసీ నాయకులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

New Sarpanchs BC felicitated in Tandur town

You cannot copy content of this page

Scroll to Top