మెహదీపట్నంలో స్కై వాక్
త్వరలోనే స్కై వే నిర్మించనున్నట్లు హెచ్ఎండిఏ ప్రకటించింది.
కేంద్ర రక్షణ శాఖ మొత్తం 3380 చదరపు గజాల స్థలాన్ని ప్రభుత్వానికి అప్పగించనుంది.
బదిలీ చేసిన భూములకు బదులుగా కేంద్రం ఢిపెన్స్ విభాగానికి రూ.15.15 కోట్ల విలువైన మౌలిక వసతులు కల్పించాల్సి ఉంటుంది.


