Akkineni Nagarjuna : రూపాయలు రెండు కోట్లు విరాళం

TRINETHRAM NEWS

తేదీ : 17/12/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఈ జిల్లాలో అక్కినేని. నాగేశ్వరరావు కళాశాల దినోత్సవం వేడుకల్లో సినీ నటుడు అక్కినేని .నాగార్జున పాల్గొన్నారు. విద్యార్థులకు ఉపకార వేతనాల కోసం ఆయన రూపాయలు రెండు కోట్లు విరాళం ప్రకటించాడు. ఈ సందర్భంగా నాగార్జున తన తండ్రి చదువుకోకపోయినా, చదువుపై ఉన్న మొక్కువుతో వేల మందికి బంగారు భవిష్యత్తును అందించారని పందొమ్మిది వందల యాభై తొమ్మిది వ సంవత్సరంలో నాగేశ్వరావు ఆ కళాశాలకు రూపాయలు లక్ష విరాళం ఇచ్చారని గుర్తు చేసుకున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

A donation of two crore rupees

You cannot copy content of this page

Scroll to Top