తేదీ : 17/12/2025. గుంటూరు జిల్లా : అమరావతి ;(త్రినేత్రం న్యూస్); జిల్లా కేంద్రమైన అమరావతి కలెక్టర్ల సదస్సులో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అనుకున్న సమయానికి లక్ష్యాలు నెరవేరేలా కృషి చేయాలని సూచించారు. ఫిర్యాదులు, కోర్టు కేసులను అధిగమించి కానిస్టేబుల్ ఉద్యోగాలను ఇచ్చామని, అదేవిధంగా డీఎస్సీ విషయంలోనూ గందరగోళం సృష్టించారని తెలిపారు. బాధ్యత కలిగిన ప్రభుత్వ అధికారులను దుర్వినియోగం చేయకుండా, సద్వినియోగం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


