Pawan’s Gift to ‘OG’ Director : ఓజీ’ దర్శకుడికి పవన్‌ కల్యాణ్‌ అదిరే గిఫ్ట్‌

TRINETHRAM NEWS

Trinethram News : ‘ఓజీ’ దర్శకుడు సుజీత్‌ (Sujeeth)కు పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) అదిరిపోయే బహుమతి ఇచ్చారు. ల్యాండ్‌ రోవర్‌ డిఫెండర్‌ కారును కానుకగా అందజేశారు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ సుజీత్‌ ఆనందం వ్యక్తంచేశారు. ‘‘బాల్యం నుంచి పవన్‌ అభిమానిని అయిన నేను ఇప్పుడు ఆయన్నుంచి గిఫ్ట్‌ అందుకున్నా. మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉంది. నా ఓజీ పవన్‌ కల్యాణ్‌ ప్రేమ, ప్రోత్సాహం మరువలేనివి. ఎప్పటికీ ఆయనకు రుణపడి ఉంటా’’ అని పేర్కొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Pawan Kalyan's Big Gift to 'OG' Director

You cannot copy content of this page

Scroll to Top