WhatsApp Image 2024 01 24 at 3.42.37 PM
Trinethram News : హైదరాబాద్
సీఎం రేవంత్‌రెడ్డికి బండి సంజయ్ బహిరంగ లేఖ..
సర్పంచుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని లేఖ..
సర్పంచ్ బిల్లులపై దృష్టి సారించకపోవడం దురదృష్టకరం..
సర్పంచుల సంఘం ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయాలి..
మాజీ సర్పంచులు, ఇతర స్థానిక సంస్థల ప్రతినిధులకు పెన్షన్ ఇవ్వాలి.
-బండి సంజయ్.
