MLA Kavya Krishna Reddy : కావలిలో ఏపీ టీచర్స్ క్రికెట్ మరియు త్రోబాల్ టోర్నమెంట్ ప్రారంభం

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ :డిసెంబర్ 13: నెల్లూరు జిల్లా : కావలి : జడ్పీ హైస్కూల్ గ్రౌండ్‌లో టోర్నమెంట్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి… ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికిన ఉపాధ్యాయులు, అధికారులు, క్రీడాకారులు… టోర్నమెంట్‌లో పాల్గొన్న క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే.. ప్రతి క్రీడాకారుడిని కలుసుకొని అభినందించిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి.. క్రీడాకారులతో కలిసి సరదాగా క్రికెట్ ఆడి ఉత్సాహం నింపిన ఎమ్మెల్యే.. క్రీడలు శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసానికి చాలా అవసరం ఎమ్మెల్యే.. ఉపాధ్యాయులు క్రీడల్లో పాల్గొనడం విద్యార్థులకు ప్రేరణ అని ఈ సందర్భంగా విద్యార్థులను ప్రోత్సాహించారు, ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

AP Teachers Cricket and Throwball Tournament

You cannot copy content of this page

Scroll to Top