తేదీ : 12/12/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఈ జిల్లా ఓ థియేటర్ లో దెందులూరు నియోజకవర్గం శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ సందడి చేశారు. ఆయన బాలకృష్ణ కొత్త సినిమా అఖండ – రెండు ప్రీమియర్ షోకు అభిమానులతో కలిసి వీక్షించడం జరిగింది. ఆ సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందని నమ్మకం ఆయన వ్యక్తం చేశారు . అనంతరం అభిమానులందరూ ఎమ్మెల్యేతో ఫోటోలు తీసుకున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscrib


