త్రినేత్రం న్యూస్ డిసెంబర్ 11, కిర్లంపూడి మండలం బూరుగుపూడికి సమీపంలో ఎస్సై జి సతీష్ కుమార్ కి రాబడిన సమాచారం మేరకు 24.600 కేజీల గంజాయి పట్టుకున్నట్లు తెలిపిన డిఎస్పి శ్రీహరి రాజు, గంజాయి తరలిస్తున్న 7 గురు అరెస్ట్,2 బైకులు,నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం.
సుమారు మొత్తం విలువ 13.29 లక్షల రూపాయలు, గంజాయి పట్టుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఈగల్ టీం సహకారంతో సులభతరం అవుతుందన్న డిఎస్పి, ఈ సందర్భంగా జగ్గంపేట సీఐ వైఆర్కే శ్రీనివాసును,ఎస్సై జి సతీష్ కుమార్ ను మరియు సిబ్బందిని అభినందించిన డిఎస్పీ శ్రీహరి రాజు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


