SP Sneha Mehra : కొడంగల్ పీఎస్ పరిధిలోనీ క్రిటికల్ పోలింగ్ కేంద్రాల పరిశీలించిన జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర, ఐపీఎస్

TRINETHRAM NEWS

త్రినేత్రం వికారాబాద్ ప్రతినిధి. కొడంగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని క్రిటికల్ గా గుర్తించబడిన హస్నాబాద్ మరియు పర్శపూర్ గ్రామాలలో జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర, పోలింగ్ కేంద్రాలను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు, ఓటింగ్ ప్రక్రియ ను పర్యవేక్షించారు. అనంతరం, జిల్లా ఎస్పీ అక్కడే ఉన్న పోలింగ్ బూత్ లెవల్ అధికారులతో మరియు పరిగి డీఎస్పీ తో మాట్లాడటం జరిగింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

SP Sneha Mehra, IPS, inspected critical polling stations

You cannot copy content of this page

Scroll to Top