తాండూర్ నియోజకవర్గ ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గంలోని అన్న సాగర్ గ్రామంలో పండుగల సాయన్న వర్ధంతిని ఘనంగా నిర్వహిచిన ముదిరాజ్ సంగమ్ యువకులు, వారు మాట్లాడుతూ ఆధిపత్య వర్గాలు బందిపోటుగా ముద్రవేశారు సంపన్నులు దాచిపెట్టిన ధాన్యం కొల్లగొట్టి పేద ప్రజలకు పీడిత వర్గాలకు పంచిపెట్టారు అటువంటి మహానీయుడు పండుగల సాయన్న, అతని వర్ధంతిని ముదిరాజ్ నాయకులు గ్రామ పెద్దలు ఘనంగా జరిపారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


