Believing to Win : గెలుస్తామని నమ్మకం

TRINETHRAM NEWS

తేదీ : 09/12/2025.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : ( త్రినేత్రం న్యూస్) ; అశ్వరావుపేట నియోజకవర్గంలో, దమ్మపేట మండలానికి సంబంధించినటువంటి గ్రామపంచాయతీలు మందలపల్లి, పార్కుల గండి,భారత రాష్ట్ర సమితి పార్టీ సర్పంచ్ అభ్యర్థులు గా పోటీ చేస్తున్నటువంటి పూణెం.కుమారి, కొమరం. సుశీల మాట్లాడుతూ మా ప్రజలు మమ్మల్ని నమ్మి అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపిస్తే ప్రజాసేవే మా ధ్యేయంగా పనిచేస్తామని తెలిపారు.

ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అందుతున్నాయా ?లేదా అని పరీక్షిస్తున్నామని పేర్కొన్నారు. గెలిచిన ఓడిన ప్రజల తరపున పోరాడటానికి, ప్రజాసేవ చేయడానికి మేము ఎల్లవేళలా సిద్ధంగా ఉంటామని తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Believing to win

You cannot copy content of this page

Scroll to Top