Welfare Schemes Win : గెలిపిస్తాయి సంక్షేమ పథకాలు

TRINETHRAM NEWS

తేదీ 09/12 /2025. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : ( త్రినేత్రం న్యూస్); అశ్వరావుపేట నియోజకవర్గం లో గల దమ్మపేట మండలానికి సంబంధించినటువంటి గ్రామపంచాయతీలు జమిందేర్ బంజర ,పెద్ద గొల్లగూడెం, కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నటువంటి ఈశ్వర ప్రగడ. నాగభూషణరావు, యాడ్ల శివ మాట్లాడుతూ మేమే గెలుస్తామని అనడం జరిగింది.

ప్రభుత్వంప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, నిరుపేదలకు అందాయని, గెలుపే లక్ష్యం దిశగా ప్రయాణిస్తున్నామని హర్షం వ్యక్తం చేశారు. మా గ్రామ ప్రజలందరూ మమ్మల్ని నమ్మి మాకే అత్యధిక ఓట్లు వేసి గెలిపిస్తారని ధీమ వ్యక్తం చేశారు. మేము గెలిచిన తరువాత గ్రామాల అభివృద్ధి కోసం మరియు ప్రజాసేవలో ఎల్లవేళలా సమస్యలకు పరిష్కారమే మా బాధ్యతగాపనిచేస్తామని పేర్కొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Welfare schemes win

You cannot copy content of this page

Scroll to Top