Intoxicating Plants : పచ్చని పసుపు పొలం లో మత్తు మొక్కలు

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్. ప్రజా ప్రతినిధిలు గా చలామణి అవుతున్న,పక్క సమాచారంతో వికారాబాద్ జిల్లా కోట్పల్లి మండలం బార్వాద్ గ్రామంలో ప్రభాకర్ పెంటయ్య పొలంలో గంజాయి సాగు చేస్తున్న మొక్కలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.
ఇద్దరిపై కేసు నమోదు. పరారీలో పెంటయ్య.వివరాలు వెల్లడించిన వికారాబాద్ జిల్లా ఎక్సైజ్ సూపర్డెంట్ విజయ్ భాస్కర్ గౌడ్.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Intoxicating plants in green yellow field

You cannot copy content of this page

Scroll to Top