Panthulu Girijamma : పంతులు గిరిజమ్మను గెలిపించండి

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం త్రినేత్రం న్యూస్ బషీరాబాద్ మండలంలోని మంతటి గ్రామపంచాయతీలో ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా బి ఆర్ఎస్ బలపరిచిన పంతులు గిరిజమ్మను గెలిపించాలని తాండూర్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి బి ఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాజేందర్ రెడ్డి బషీరాబాద్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మాజీ బోయిని కృష్ణ గ్రామంలోని పలువురు సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Panthulu Girijamma win

You cannot copy content of this page

Scroll to Top