జూన్ 27, 2026
TRINETHRAM NEWS

Trinethram News : అమరావతి : అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటెషన్ నిబంధనలు అమలు చేశారు… విమాన ప్రయాణికుల భద్రత పెంచటంలో భాగంగా పైలట్లు, క్రూ సభ్యులకు విశ్రాంతి సమయం ఇచ్చేలా కేంద్రం నిబంధనలు పెట్టింది.

ఇండిగో సంస్థ సరిగా వ్యవహరించలేకపోవడం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. జరిగిన పరిణామాలపై కేంద్రం చర్యలు తీసుకుంటోంది… పరిస్థితిని చక్కదిద్దుతోంది…

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Chief Minister Chandrababu Naidu responds to IndiGo crisis

You cannot copy content of this page