వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రి నేత్రం న్యూస్.. బురoదపల్లి పల్లి సర్పంచ్ వికారాబాద్ మండలం బురాన్ పల్లి తండా గ్రామ సర్పంచి అభ్యర్థిగా రమేష్ నాయక్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసం ఐదు సంవత్సరాలు పాటు పడతానని తెలిపారు. బురాన్ పల్లి గ్రామాన్ని అభివృద్ధి పథంలో, నడుపుతా కత్తెర గుర్తుకు ఓటు వేయాలని బురాoదపల్లి గ్రామ ప్రజలను కోరుతున్నాను. ప్రజలందరికీ ఎ లాంటి సమస్యలు వచ్చినా నేను ముందుండి ప్రభుత్వ నాయకులతో చర్చించి మన గ్రామ అభివృద్ధి చేస్తానని మరియు డ్రైనేజీ,నీటి,సమస్యలు ప్రతి సమస్య ముందుండి పరిష్కరిస్తానని మనస్ఫూర్తిగా హామీ ఇస్తున్నాను. బరంతపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి రమేష్ నాయక్ తెలిపారు. నన్ను గెలిపిస్తే అంత్యక్రియలకు 5000 రూపాయలు పెండ్లి చేసుకునే వారికి ఐదు వేల రూపాయలు ఒక పల్ల బియ్యం ఎవరైనా ఎమర్జెన్సీ హాస్పిటల్ ఉంటే 2000 రూపాయలు ఇస్తానని మనస్ఫూర్తిగా హామీ ఇస్తున్నాను
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


