పర్చూరు వద్దు.. చీరాల ముద్దు!

TRINETHRAM NEWS

పర్చూరు వద్దు.. చీరాల ముద్దు..!

చీరాల నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న ఆమంచి కృష్ణమోహన్…

ఇదే విషయంపై తన అనుచరులతో గత రాత్రి మోటుపల్లిలో మంతనాలు..

సీఎం జగన్ సైతం చీరాల సీటుపై స్పష్టమైన హామీ ఇచ్చినట్లు ఆమంచి అభిమానులు ప్రచారం చేసుకుంటున్నారు…

You cannot copy content of this page

Scroll to Top