రేయ్ రేయ్ ఎవడ్రా నువ్వు

TRINETHRAM NEWS

ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్ రా సామి…!!

Trinethram News : సమాచర హక్కు చట్టం ఉన్నదే అక్రమార్కుల గుట్టు బయట పెట్టేందుకు. కానీ ఆ చట్టం కింద వివరాలు అడిగిన పౌరుడిని కూడా వదలకుండా లంచం అడిగిన అవినీతి ఘనుడు వీడు. లంచానికి పేపర్ ఖర్చులు అని పేరు పెట్టిన అవినీతి త్రిమింగళం.

నల్గొండ జిల్లా చండూరు డిప్యూటీ ఎమ్మార్వో సమాచార చట్టం కింద వివరాలు అడిగితే రూ 15 వేలు లంచం అడిగి ఏసీబీ ట్రాప్ అయ్యిండు సారు పేరు చంద్రశేఖర్

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Hey, hey, who are you

You cannot copy content of this page

Scroll to Top