త్రినేత్రం న్యూస్, డిసెంబర్ 06. రాజమండ్రి రూరల్ దార్మిక ధాత పట్టపగలు వేంకటరావు, సతిమణి పట్టపగలు అనంత రామలక్ష్మి, ఇటీవల కాలంలో స్వర్గస్తూలైన్నారు,ఈరోజు స్థానిక గౌతమీ ఘాట్ లోని మహా కాళహేశ్వర ఆలయంలో ఆయన్ను పరామర్శించిన తూర్పుగోదావరి జిల్లా వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ మరియు రాష్ట్ర కార్యదర్శి నక్కా నగేష్ ఆయన్ను కలిసి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేసారు,అనంత రామలక్ష్మి, పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగ వంతుడిని కోరుకుంటున్నానని అన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


