గ్రామ అభివృద్ధి, ప్రజాసేవే మా లక్ష్యం

TRINETHRAM NEWS

తేదీ : 06/11/ 2025. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : (త్రినేత్రం న్యూస్) ; అశ్వరావుపేట నియోజకవర్గం లో గల మండలాలు అశ్వరావుపేట మరియు దమ్మపేట కు సంబంధించినటువంటి గ్రామపంచాయతీలు పెద్ద గొల్లగూడెం, అంకంపాలెం, ఆర్లపెంట , పట్వారిగూడెం, అచ్యుతాపురం, ఆర్లపెంట కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులుగా చేస్తున్నటువంటి బెల్లం .,గణేష్ వై . రామదాసు, ఎస్. గంగరాజు, యం. కృష్ణ, టి. కుమారి మాట్లాడుతూ మేమే గెలుస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వంప్రవేశపెట్టిన పథకాలు, ప్రతి గ్రామంలో అందరిలో కొందరికి మాత్రమే నిరుపేదలకు మరియు ధనవంతులకు అందుతున్నాయని సూచించారు.
గ్రామ ప్రజలందరూ మమ్మల్ని నమ్మి మాకే అత్యధిక ఓట్లు వేసి గెలిపిస్తారని ధీమ వ్యక్తం చేశారు. మేము గెలిచిన తరువాత గ్రామాల అభివృద్ధి కోసం మరియు ప్రజాసేవలో ఎల్లవేళలా సమస్యలకు పరిష్కారమే మా బాధ్యతగాపనిచేస్తామని తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Our goal is village development and public service

You cannot copy content of this page

Scroll to Top