వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వికారాబాద్ జిల్లా వికారాబాద్ పట్టణంలోని ఎన్నెపల్లి చౌరస్తాలో అంబేద్కర్ వర్ధంతి అంబేద్కర్ కు పూలమాలతో సత్కరించి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు మాజీ గ్రంథాలయ చైర్మన్ గుడిసె లక్ష్మణ్ ముదిరాజ్, మరియు శుభప్రద పటేల్, శ్రీనివాస్ గౌడ్, కోడి లక్ష్మణ్, ప్రభాకర్ గౌడ్, యాదగిరి యాదవ్, రాజశేఖర్ అడ్వకేట్, లక్ష్మణరావు, టిఆర్ఎస్ వికారాబాద్ పట్టణ అధ్యక్షులు కే గోపాల్ ముదిరాజ్, ఆర్ మల్లప్ప, తదితరులు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


