Tribute to Ishwar Chari : ఈశ్వర చారికీనివాళులరి పించిన బీసీ జె ఏ సి

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ బీసీలకు రావలసిన వాటా రాకపోవడం పట్ల నిరాశకు గురై ఆత్మహత్య చేసుకున్న సాయి ఈశ్వరాచారి ఆత్మకు శాంతి చేకూరాలని వికారాబాద్ ఎన్టీఆర్ చౌరస్తాలోని అమరవీరుల స్తూపం దగ్గర ఈశ్వర చారి ఫోటోకు పూలమాలవేసి నివాళులు అర్పించడం జరిగింది..
ఈ కార్యక్రమం వికారాబాద్ జిల్లా జేఏసీ చైర్మన్ గుడిసె లక్ష్మణ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది… ఈ కార్యక్రమంలో వికారాబాద్ జేఏసీ జిల్లా కన్వీనర్ కే యాదగిరి యాదవ్ బీసీ కమిషన్ మాజీ మెంబర్ శుభప్రద వికాస్ కాలేజ్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ చారి టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు చిట్టంపల్లి గోపాల్ మా కొంపల్లి మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ సత్యనారాయణ గౌడ్ బీసీ జేఏసీ పట్టణ అధ్యక్షుడు బిఆర్ శేఖర్ ప్రభు గౌడ్ కోడి లక్ష్మణ్ ముదిరాజ్ ఉమా శేఖర్ సుభాష్ నగర్ లక్ష్మీనారాయణ ముదిరాజ్ గంగుల యాదవ్ ఆవిటి రాజశేఖర్ అడ్వకేట్ విజయేందర్ గౌడ్ ఎక్స్ కౌన్సిలర్ సురేష్ గౌడ్ కే గోపాల్ తదితర బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

BC JAC pays tribute to Ishwar Chari

You cannot copy content of this page

Scroll to Top