రెండో రోజు అయోధ్యకు పోటెత్తిన భక్తులు.. ఈ రోజు బాలరాముడి దర్శనానికి 3 లక్షల మంది వస్తారని అంచనా.. 8 వేల మంది పోలీస్ సిబ్బందితో భారీ బందోబస్తు.. నిన్న అయోధ్య రాముల వారిని దర్శించుకున్న 5 లక్షల మంది భక్తులు.