Road Accident : కారంచేడు హైవేపై యాక్సిడెంట్..

TRINETHRAM NEWS

ఒకరు మృతి

Trinethram News : బాపట్ల జిల్లా వాడరేవు పిడుగురాళ్ల జాతీయ రహదారి కారంచేడు సమీపంలో గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. తెలంగాణ నుంచి వాడరేవుకు వస్తున్న కారు టైరు పేలడంతో అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లిందని చెప్పారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Accident on Karamchedu Highway

You cannot copy content of this page

Scroll to Top