India supports Sri Lanka : శ్రీలంకకు భారత్ అండ.. 55 మందిని కాపాడిన సైన్యం

TRINETHRAM NEWS

Trinethram News : భారీ వర్షాలతో అతలాకుతలమైన శ్రీలంకకు భారత్ ఆపన్నహస్తం అందిస్తోంది. ‘ఆపరేషన్ సాగర్ బంధు’ పేరుతో సహాయక చర్యలు చేపడుతోంది. IAF, గరుడ కమాండోలు, NDRF బృందాలు వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడి హెలికాప్టర్లు, బోట్లతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. ఇప్పటిదాకా 55 మందిని రక్షించాయి. అందులో 14మంది శ్రీలంకన్లు, 12మంది ఇండియన్లు, పోలండ్, బెలారస్, ఇరాన్, బంగ్లా పౌరులతోపాటు ఓ పాకిస్థానీ కూడా ఉండటం గమనార్హం

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

India supports Sri Lanka

You cannot copy content of this page

Scroll to Top