సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు
Trinethram News : ఆరేడు వందలు పెట్టి ఎలా చూసేది అని చూశా.. అద్భుతమైన తెలివితేటలు ఉన్న రవి అలా మారడానికి కారణం ఈ వ్యవస్థలే.. వ్యవస్థలో లోపాలను సరిచేయకుండా ఉంటే ఇలాంటి రవిలే పుట్టుకు వస్తారు.. ఒక హిడ్మాను చంపితే వెయ్యి మంది హిడ్మాలు పుడతారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


