TRINETHRAM NEWS

ఐఆర్ ఆర్ కేసులో చంద్రబాబు నాయుడు బెయిల్ ను సుప్రీంలో సవాలు చేసిన ఏపీ ప్రభుత్వం

ఐఆర్ ఆర్ కేసులో ఈనెల 10న చంద్రబాబు నాయుడు కు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు

హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టు లో సవాలు చేసిన ఏపీ ప్రభుత్వం

ఈ నెల 29వ విచారణకు వచ్చే అవకాశం