Crime News : డెంటల్‌ డాక్టర్‌ దగ్గర రూ.14 కోట్లు కొట్టేసిన సైబర్‌ నేరగాళ్లు

TRINETHRAM NEWS

Trinethram News : హైదరాబాద్‌: హబ్సిగూడలో డెంటల్‌ డాక్టర్‌ దగ్గర రూ.14 కోట్లు కొట్టేసిన సైబర్‌ నేరగాళ్లు.. ఫేస్‌బుక్‌లో మౌనిక పేరుతో మెసేంజర్‌కి రియాక్ట్‌ అయిన డాక్టర్.. తాను కష్టాల్లో ఉన్నానని ఆదుకోవాలని రిక్వెస్ట్ పెట్టిన మౌనిక..

మాయమాటలతో డాక్టర్‌ నుంచి రూ.14 కోట్లు కొట్టేసిన మౌనిక.. క్రిప్టో కరెన్సీ పేరుతో ట్రేడింగ్‌ అకౌంట్‌ ఓపన్‌ చేయించి.. లావాదేవీలు నిర్వహించి లాభాలు చూపెట్టిన మౌనిక.. డబ్బులు విత్‌డ్రా చేసుకోవాలంటే ట్యాక్స్‌ చెల్లించాలని మోసం

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Cybercriminals swindle Rs. 14 crore from dentist

You cannot copy content of this page

Scroll to Top