నేటి నుండి నారా భువనేశ్వరి ఉమ్మడి తూర్పుగోదావరిజిల్లా పర్యటన.
3 రోజుల పాటు నిజం గెలవాలి కార్యక్రమంలో పాల్గొననున్న భువనేశ్వరి.
నేడు జగ్గంపేట, పెద్దాపురం, తుని రూరల్, కాకినాడ సిటీ నియోజకవర్గాల్లో పర్యటన.
రేపు పి గన్నవరం, అమలాపురం, రాజోలు, మండపేట నియోజకవర్గాల్లో పర్యటన.


