తెలంగాణ బస్తీ దావఖన కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర కన్వీనర్ మెతుకు ఉప్పలయ్య
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా త్రినేతం న్యూస్ ప్రతినిధి ఈ రోజు మేడ్చల్ కారిక్రమంలో మార్గం సుధా సోమ నర్సింహస్వామిల కుమార్తె సింధూర హరిదాస్యపు పద్మ రవికుమార్ ల కుమారుడు సంతోష్ కుమార్ తో జరిగిన వివాహానికి హాజరై. వధూ
వరులను ఆశీర్వదించారు. . వధువు తండ్రి మార్గం సోమనర్సయ్య మరియు వరుడు తల్లి పూర్వపు వరంగల్ జిల్లాలోని కొడకండ్ల లోని జిల్లా పరిషత్ హైస్కూల్ లో 1986- 1987 బ్యాచ్ పదవ తరగతి వరకు కలిసి చదువుకున్నందున క్లాస్ మెట్ లు కావడం విశేషం. ఇద్దరి క్లాస్ మేట్ లు మంచినీళ్ల వెంకన్న ,అనంతోజు నర్సయ్య , ఇట్టి వివాహ వేడుకలో హాజరైన ఆలకుంట్ల రాములు షీలా ఉపేందర్ , మెతుకు ఉప్పలయ్య తాడోజు వెంకటాచారి, అరుణ, ఉమా, కరుణ ,ధనలక్ష్మి నర్సయ్య, ఉమాదేవి. తదితరులు పాల్గొన్నారు…
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


