Trinethram News : ఈరోజు 130 – సుభాష్ నగర్ డివిజన్ సూరారం ఓం జెండా వద్ద భాస్కర్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన.. “ఆసం” కిడ్స్ వేర్ ను బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు పోలే శ్రీకాంత్, సీనియర్ నాయకులు వారాల వినోద్, రాజ్ కుమార్, గుబ్బల లక్ష్మీనారాయణ, తారా సింగ్, గట్టు అశోక్ తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


