Ravindra Kumar’s Birthday : డిండి మండల కేంద్రంలో ఘనంగా రవీంద్ర కుమార్ జన్మదిన వేడుకలు

TRINETHRAM NEWS

డిండి (గుండ్లపల్లి) నవంబర్ 23 త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజకవర్గం బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి నిస్వార్ధపరుడు నిత్యం ప్రజల్లో ఉండి వారి సమస్యలపై పోరాడేప్రజా సేవకులు. అన్నా అని పిలిస్తే నేనున్నానంటూ ఎప్పుడూ అందుబాటులో ఉండే వ్యక్తి.. బీ ఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్. జన్మదినం నవంబర్ 23 సందర్భంగా వేడుకలను డిండి మండల కేంద్రంలోని రాజీవ్ గాంధీ చౌక్ వద్ద ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో డిండి పట్టణ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గిరమోని శ్రీనివాస్, పున్న లింగమయ్య, పీర్ మహమ్మద్, తండుచంద్రయ్య, రషీద్ ,అన్వర్, అక్బర్, జహంగీర్, ఖలీల్, జైపాల్, గుర్రం సురేష్, నజీర్, ఖదీర్, రామస్వామి, సుంకరి చంద్రయ్య, జామకాయల రామచంద్రం, రేనయ్య, తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Ravindra Kumar's birthday celebrations

You cannot copy content of this page

Scroll to Top