Telugu Desam Party : మేయర్ పదవిపై తెలుగుదేశం పార్టీ కన్ను

TRINETHRAM NEWS

తేదీ : 23/11/2025. నెల్లూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); రెండు వేల ఇరవై ఒకటి వ సంవత్సరం, కార్పొరేషన్ ఎన్నికల్లో యాభై నాలుగు స్థానాల్లో వైసిపి క్లీన్ స్వీప్ చేయడం జరిగింది. మేయర్ స్రవంతి బాధ్యతలు చేపట్టి నాలుగు సంవత్సరాలు పూర్తి అవుతోంది. దాంతో ఆమెపై తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతోంది. వైసిపి కార్పొరేటర్లను తమ వైపు తిప్పుకోవడానికి ప్లాన్ చేస్తోంది. అందులో నలభై మూడు స్థానాల కార్పొరేటర్లు టిడిపికి మద్దతుగా ఉన్నట్లు సమాచారం.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Telugu Desam Party eyeing the Mayor's post

You cannot copy content of this page

Scroll to Top