తేదీ : 23 /11/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); చింతలపూడి నియోజకవర్గం, జంగారెడ్డిగూడెం మండలం లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో చింతలపూడి, పోలవరం నియోజకవర్గా ల డైనమిక్ శాసనసభ్యులు సొంగా. రోషన్ కుమార్, చిర్రి. బాలరాజు పాల్గొన్నారు. వాళ్లు సిసి రోడ్లు మరియు, ఇతర కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ పనులన్నీ రూపాయలు మూడు కోట్లతో నిర్మాణం కానున్నాయి. వీళ్ళతోపాటు తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి. శ్రీనివాస్ కూడా పాల్గొనడం జరిగింది పాల్గొనడం జరిగింది.
చింతలపూడి నియోజకవర్గంలో ఇప్పటివరకు రూపాయలు మూడు కోట్లతో సిసి రోడ్లు, అదేవిధంగా రూపాయలు ఎనబై కోట్లతో ఆర్ మరియు బి రోడ్ల నిర్మాణం , త్వరలోనే నాలుగు మండలాల్లో రహదారులు పూర్తి అవుతాయని తెలిపారు. కూటమి ప్రభుత్వము అంటే మాటల కాదు, చేతల ప్రభుత్వం అని ప్రజల కూడా పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారని ఎమ్మెల్యేలు అన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


