Trinethram News : సుభాష్ నగర్ డివిజన్ సూరారం కాలనీ : ఈ రోజు సూరారం కాలనీ కి చెందిన brs నాయకులు డేవిడ్ రాజ్ గత కొన్ని రోజులుగా అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరి డిశ్చార్జ్ అయ్యి వచ్చిన సందర్భంలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఆదేశం మేరకు వారి నివాసానికి వెళ్లి డేవిడ్ ని పరామర్శించి కొంత ఆర్థిక సహాయం అందజేసిన మేడ్చల్ జిల్లా ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మన్నే రాజు మరియు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గుబ్బల లక్ష్మీనారాయణ మరియు మాజీ వార్డు సభ్యులు వెంకట స్వామి , టిఆర్ఎస్ పార్టీ యూత్ లీడర్ జస్వంత్ వర్మ మరియు వారి కుటుంబ సభ్యులు కు మన్నే రాజు అండగా ఉంటామని హామీ ఇచ్చారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


